Wednesday, June 3, 2009

తపైన ఓపు - పార్ట్ 2

ఆదివారం 9:13 Am, సెట్ న్యూస్

ఇపుడే అందిన వార్త, ప్రముఖ వ్యాపారవేత అనంతగిరి కొడుకు అయిన సుమీత్ ఈరోజు పోదున నుండి కనపడుటలేదు . తన ఫాం హౌస్ లో జరిగిన పార్టీ తర్వాత కనిపించడం లేదని అతని స్నేహితులు చెప్తుండగా, పోలీసులు మాత్రం సంగటన స్థలం చేరుకునక గాని వివరణ ఇవలెం అని చెపారు. Justify Fullకాగా ఫాం హౌస్ బయట ఉన రక్తాని గమనించిన కొందరు ఫాం హౌస్ లో ఉన వాలకి సమాచారం అందించారని, ఆ పైన సుమీత్ కనపడత్లేదని తెలిసిందని వార్త వచ్చింది.

9:34 Am, సుమీత్ ఫాం హౌస్

ఇపుడే చేరుకున పోలీసులు అకడ ఉన రక్తాని పరిక్ష కొరకు ల్యాబ్ కి పంపించారు. అ రక్తం సుమీత్ దే అని పలువురు అభిప్రయపడ్తుంటే, పోలీసులు మాత్రం అల నిర్దారణ కి రాలేమని, రక్తం పరిక్ష అయిన తర్వాతే ఏమన చేపగలం అని తెలుపుతునారు. కాగా సంగటన స్థలం లో ఒక బండి గుర్తులు ఉనాయి అని, కొని కాలి గుర్తులు కూడా ఉనాయి అని పోలీసులు నిర్ధారణ కి వచ్చారు. ఐతే అనంతగిరి గారిని కొని ప్రశ్నలు వేయాలని పోలీసులు ఫాం హౌస్ లోకి తిసుకేలడం జరిగింది. ఏదైతేనేం రక్తపు పరిక్ష అయేంతవరకు ఏమి చేపాలెం అన్న పోలీసులు, మరి అంత వరకు ఏమి చేస్తారో చేపకపోవడం గమనార్థం. దీనిని కిడ్నాప్ కింద భావించవచని పలువురు వాపోతుండగా, బంధు మిత్రులు అతని క్షేమాని కోరుతునారు.

10:17 Am, ప్రభుత్వ ఆసుపత్రి

ఇంకో 5 నిమిషాలో విలేకరుల సమావేశం ఉంటుందని తెలిపిన పోలీసులు 15 నిముషాలు అయిన ఏమి మాట్లాడకపోవడం సందేహాలకు దారి తీస్తోంది.

10:21 Am, విలేకరుల సమావేశం, ఇన్స్పెక్టర్ సురేష్

అది సుమీత్ రక్తం ఎ కాదు. అది అసలు మనిషి రక్తం ఎ కాదు. అది ఒక కుక్క రక్తం.

10:22 Am, ఫాం హౌస్, సెట్ న్యూస్

వార్త విని అర్చర్య పడ అనంతగిరి గారు మరి ఒక కుక్క రక్తం అకడికి ఎందుకు వచిందని, పైగా అకడ ఉన కాలి గుర్తులు ఎవరివని, ఈ సంగటన తో తన ఆబాయి కనిపించకపోవడం కి ఏమన సంభందం ఉండ ? అని పోలీసులు ని అడిగారు. కాగా పోలీసులు తాము ఇంక ఏమి చేపాలెం అని, దర్యాప్తు చేస్తునం అని చెపారు. ఏది ఏమైనా సుమీత్ ని కిడ్నాప్ చేసి ఉంటారని తెలుస్తోందని విస్వసనియమైన వర్గాలు చెప్తునై.

2:11 Pm, ఫాం హౌస్,

అనంతగిరి గారి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ మాట్లాడిన అయన కూలిపోయి కిందపడరు. ఆవేశ పూరితుడైన అయన నోటి వెంట ఒకే మాట, “కుక్క రక్తం, కుక్క రక్తం, కుక్క రక్తం, ఎం పాపం చేసాడురా మా వాడు”.

2.14 Pm

అకడే ఉన పోలీసులు ముందుగానే ఫోన్ ని టాప్ చేసి అంతా వినారు. వాళని విషయం ఏమిటని సుమీత్ వల అమ్మ అడిగింది.

ఇన్స్పెక్టర్ సురేష్ “మి అబాయి క్షేమంగానే ఉనాడు, కానీ అతనికి కుక్క రక్తాని తాగిపిస్తునారట ” .

అది విన సుమీత్ అమ్మ డీలా పదారు.

2:16 Pm, ఇన్స్పెక్టర్ సురేష్

సుమీత్ ని కిడ్నాప్ చేసారు. ఇపుడే కిడ్నాపెర్స్ కాల్ చేసి సుమీత్ గురించి చెపారు. ఐతే అ కాల్ ని ట్రేస్ చేయడానికి కష్టంగా ఉంది , కిడ్నాపెర్స్ జాగ్రతగా వ్యవహరిస్తునారని తెలుస్తోంది.

2:17 Pm, సెట్ న్యూస్

ఇన్స్పెక్టర్ సురేష్ ఇచిన వివరాలు కాకుండా, సుమీత్ కి కుక్క రక్తం తాగిపించారనే వార్త భందు వర్గం లో పాకుతోంది. కాగా కాల్ ట్రేస్ ఆతే గాని కేసు లో ముందుకు పోలేమని ఇన్స్పెక్టర్ సురేష్ పరోక్షంగా తెలియజేసారు.

Related Posts :



Blog Widget by LinkWithin
:)) ;)) ;;) :D ;) :p :(( :) :( :X =(( :-o :-/ :-* :| 8-} :)] ~x( :-t b-( :-L x( =))

0 comments:

Post a Comment