మౌనం లొ నడిచె నా జీవితం లో అలజడి రేపి సందడి చెసావు .....
జీవితానికి అర్థం, పరమార్థం తెలిసినా, దారి తెలియని ఎడారి లో దారి చూపి సహాయపడుతునావ్....
తొలకరి చినుకులా ని నవు , అగ్ని గుండమైన నా కొపాని చలారుస్తుంది...
నాలో విసుగు ని విరిచి, చిరాకుని చెరచి, అనుభందం లొ అనుభవగ్నుడిగా మార్చావు....
దీపం లా నీ వెలుగు నీకు తెలియకపొఇన, అ వెలుగులో నడిచె నాకు నివు చేలేలివై ఉండడం నా అదృష్టం.
నీ అనయ..... శ్రీహర్ష
2 comments:
Annaya..super ga rasav :)
@sunilspeaks
I'm very happy that you liked it.....
Post a Comment