Thursday, January 7, 2010

Telugu Peotry | విప్లవానికి నాంది

నిసహాయానికి అసహనం తోడైతే, ఆకలి చావులకి అర్థం పలుకును....


తెల్లని జెండా, రక్తపు కనీరు పులుముకుని ఎర్రగా మారును.....


కారుణ్యం చూపు కళ్ళు, కసితొ కదిలినపుడు విప్లవానికి నాంది పలుకును.  

Related Posts :



Blog Widget by LinkWithin
:)) ;)) ;;) :D ;) :p :(( :) :( :X =(( :-o :-/ :-* :| 8-} :)] ~x( :-t b-( :-L x( =))

0 comments:

Post a Comment